UNIVERSAL LIBRARY

OU 204732

Advddl | IvVSdAIAINN

DUP—23—44-69—5,000. OSMANIA UNIVERSITY a

Call No. Accession No." pr ళు Author sides నింనోరౌ వలం Title

ook sh

be on or కన. the date

na

last marked below.

13 561 198

పూర్ణిమ

[ఏడంకముల నాటకము )

గంథక్‌ రి,

కీర శేషులైన పానుగంటి లక్షి నరసి ంహోరావుగారు

ప్రకాశకులు:

కురుకూరి సుబ్బారావు అండి సన, (ప్మొపయిటప్ప : సరస్వతీ బుక్‌ డీప్కో బెజవాడ,

శెండవ కూర్చు 600

తెనాలి జీ పవర్‌ ము(దాక్షగళాలాన్ను ద్రైతేయు 1943

నాటకమునందు వచ్చు పాత్రలు

నరము లు

విజయరాన్ట ప్రవ భట్టరాజ్యపు రాజు చేవగాజు ఇతని కొమారుడు కిథానౌయకుడు సోమనాథ దేవుడు వరావాపుక రాజు (శ్రీకంకడాసుకు న్‌ కుమార సింగు - వ్‌నానాత కుల చందన కేఖకుడు సురోహీతును. ఛు. రవుడుy భీముడు, శుంజయుకు; .“కికవుడు షప ఎక సినుకు వరావహాసపురపు భటు భచావీచానుడు పురపు భటులు

మరసింగు UW స్ట ఎ. బేవరాజు బటులు

శ్రీలు

చారద విజయరాన్రు భార్య సరషమంగళ్ర సోమనాథుని కుమార్‌, జేవరాజుభార్య కాత్యాయని పురోహితుని భార్య పద్మిని = నర్వమంగళ కాసి)

తై నాటకముయొక్క- సర్వ హాకు)-లు మేము పొంది

యున్నాము. గావున మా పర్శిమక్‌ లేనిజే ము(దణ, భాపాం తకీకరణము, శేడియ్యో, (గామఫోను; (పదర్శనము వగ రాలు చేయకూడదు. అతిక్రమించిన సివిల్‌, (క్రిమినల్‌ చర్యలకు

బాధ్యులగుదుకు.

§ కామ చెటు హక్కు_దాకలు,

కురుకూరి సుబ్బారావు అండ్‌ సన్‌, బెజవాడ.

ee నానన బమానానో

శ్రీ కా వో.

రి మ.

నారి వ,

మ, పగలన్నోోసములన్నపహోహవముల ) న్చాపాక్తులన్నిండు సీ జగతిన్లో [చెకు మున్నరీచికల: దృ 8 షలో్యోవునం చేగి; షప నగ తాపంబునంజిక- డీలుపడు ) జ్ఞోణి రశ్నీంచుతకా భగవ కాఘవవారివావాము సుధ్‌ | (పావృట్పయాథారలన్‌,

ers),

నూతథధాకుండు.నటీ-ఇబ ఇటే పన శక్రీయే నపన్నజ ! పారిపాళ

పారి_((పవేశించి) బావగారు నటి? మూరి నన్ను. బిలిచినా నూర_చావా !

గీ, వీర్యవంతు లు పఫుకువులు ) వినిన నొడలు జలుమనునట్రి బీభత్స 4 చండకృత్య ములను, శో కావవాపు గృత్య | ములనుసిండు నాటకంబిది, నటింఛిల్వ ) నాకు దగదు, పారి_ఆటీచాటకము కచించినవా కెవ్యరు ?

నూక _బహుసరసశాటకరచనాపటిసులగు పానుగంటి బశ్రీ్మీనరసింహా కాన వంతులుగాక.

వారినీ. లెఅచినదిమొవ లవూసెకు | వజఅకు[ గడుఖ్ర చెక-లుగ నన్రు పుట్టించు | చితనాట కములు చేసిన యతరయ దుః 4 ఖభయజనక నాటకం బెట్టు రచియించి $ నాణడొ చెపు! నూ|క్ర-ఆయన ధక లాపములోే' ([బథా నగనము హోస్యరసమన్న మాట నిజమే

క్క తదిరరిసములు చేపా? (మ దామాయణ నాటకములలో శాంతకకికగాతనములు

తేజా ? (పచండచాణక్యములాో భయానకవా[దరులులేవా ? రాథాకృన్ణ నాటకమున ళ్ళ -కిరసము వెల్లివికియుటలేజా ?

జో శ్ర పూర్తిమ

పారి__ఉన్నవి. ఇప్పుడాయన కేబదినాలుకొడా ? నూ[క్రే_ఏబదినాబ్రునకో నీనాటకమునకు చంబంభ మేమి 7? పారి గీ, కాంచుటకు రెందు |) కన్ను లే కలిగినట్టి పూకవయసున[ గాన్పించు 4 పోల్కా. [(బకృతి కానివింపదు నాలుగు ) కనులలోడ, వర్తనము సేయు నుత్తగర ) వయసునందు. నూత జగత్తు దుంఖభూయిస్షమని యుక్త్కరవయసనులో న్నవమగుననిల

సీయభ్మిపాయము 7 కొవచ్చును. "కొన్కి కవలరును | బ్లైనులష్‌ నది కత్పూర్వమే గొ రించును, (ప్రకృతి యగా గాకరూప మే ఆగి,

పారికనుక నీనాటకము కస్షశ్శిష ప్రపంచచనాటకముయొక)- [ప్రతిలింబమా! నూత్ర_ఆ ! అసే__కాొ అ, ప్యాతపాళి దివ b పా(కేరిబుగల దెొండు, ప్యాతచరితలందు[ 4 బరమపావ, నంజు నద్భుతంబు 4 నారీసుశీల (ప కాండ వెన చరిత ) గలకు చావ! పాకి_దర ౧శాంధ కార యులాేని తా రాద్షీ పివలె నది యేది? సూత___శారదా సహగమనము, పాకి_ఆయ్యయ్యో | కృతయుగపుమాటలు వినంబడుచున్న వే | అక్మవా

సుకుమార కరీరల యాత్మహాత్య- ఆతిఘోరమును. దుగ్గర దుఃఖాపాదకమును గా చూచువారికి సుఖి ప్రవమె ఓగును 7?

నూగ్ర_ మహానుభావులు సుగణసంపద వాలి కవ్షముల మూబముశనే బయలు పడును. చూడు ?

గీ, నలిగి షృత్రేములు, సువాస ) నలను జిమ్ము బగిలి తకుపా(గ్రంబు |) వలపు గుప్పు శుక్తి విచ్చి మా క్షికమును 4 జూపునటు మతిః బతి వతామహిమను 4 సకివెలాక్పు. వారినశేకాశని కేపవెప్పకుండగ నే పవనా[క మాడుచున్నావే ! నూ(త__నాటకనామువమూ ? పూర్షిమ.

షారి_-ఫోకవిషయసంకుల మెక నాటకమున కాహాదనూచక్షమనశే నామమిచ్చిన _ మా గా

నా 3 వి

నూక నాటక నానుకరాము లు చెప్పెదను విను. సీ, కవిఠకచించినరూప ) కములలో నియ్యది

'మెంచిచూాచిన[ బదు $ నేనవయది పసకునేనుమాసముల్‌ (బదికీరి పెండ్రీవీ మృటం బతియును సర |, మంగళయును, బెండి కీరండని ) పీల్చి వియ్యంకుని బారిగ్నన్నకిన మడి ) పూర్తి మాసి, నారీశికోమణి ) శారద సవాగమ నంబును బున్న $ గాకు జరిగ గ్‌, బౌర్జిమనె శ్యతుర కత ఫీ ర్పణమున య్యే చేనికుండు కాత్యాయని 4 చేవరాజు సర్వమంగళ తల్చిత | సర్వసైన్య మును గతించిన దినమును 4 బూరి మాసి. సారి==అహో ! ఏమిచి త్రమరణాయులు ! [తె గలా అహా ! ఎమి చ్మికమరణములు! భవాకీదానుగా ! నీ ద్యారమునొద నందరును కీర్‌నారా ? . స్మూతే__ఆదిగే! మనవారందజు నాటక ప్రదర్శనోన్నుఖులె నున్నారు. ఇం ము పోనము రా. (ఇనజు నిిష్క_మింతురు) కూచి నరసింహము,

డ్రా

పూ ర్లి మ.

పథమాంక ము.

(వ డేకమ_వరాహప్రురగము, (పవేశయ._ఇదబు గటులు__వీం సేనుడు ఛలాగాానుకు. చెరియొక జార మున! గత్తులతోం -గాపుగాయుగండుకు, వీర-__భవాని దాసుడా! ఏమిచిత మకణములు! నివా శ్యారమునాక నందజును గడ లేర రా? భవా నేను దప్ప సీదాగగయు నాద్రన' ? విగ. [బోేనికీ జూచుట సఖినముచి) ఓ_గొడసలతో నజఫ్‌చున్నా రకు, గునప ములతో. బొడుచుచున్నాగు. నోళ్ళలో: దుపామలు చంపుచున్నాకు. చంపదగిన వారగందర చచ్చినట్లున్నాకు. దగివంంగుకంకుం గలకలము కొంత శాంతించినట్లు కన బడుచున్న 6. కాని “వ్వండో యొకడు కి శే? బరముల క్ర నిడివ, కై చాగియున్న వా[డు కాయబోలు నిపుడు పెకిలేచినాు ! ఏకాారమున వచ్చునో 'భదముగ నుండుము= భవా ఎద్యారముననున్నది? మృభళ్యుదా్య్యానమున నే వన్నునుః "రాని, ( సేపధ్యమున) గ్‌ విజయరాయంయ మనరాజు | వీరకాండు సంభుమకణంపు[ బెండిలి |, సంబరమున న్మసపువసంతము ( జలు ) లాడుకొనుచు మికుకుచున్నా డు చంపుడీ ) మెదలకుండ, వీరక__భవానీదాసా ! మనరాజుగారి భటులెవండో సాచ్చరిందుచున్నా (డు, ఇక[యడె యా కాదపుం బెండకొాతుకు కండ, సెండికొనుకును జంవ్రకంకి వియ్యం మని[ జంవ్రటీలో నెక్కు._వ 'ఘునత యున్నది సుమా. భవా_ఎఏందుచేక ? వీరంలాతికుగ నిట్టి నిర్మా గ్యనుః జెండికాడుకుల? గనమంచ& చేసినవా[కు లోకోప “కా కొండా! [ నేపథ్యమున) నాయనా ! చేవరాజా ! ఎచ్నటనున్నావు ? భవా--(విచారముతో) కండ్రీ ! ఇక్కడ, ఇక్కడ.

[పథ మాంకము 7?

వీళ___1ఓకి నీగొంతుకొయ్య. కానియీకుళ ని జెచ్చుకుంటివి. సీవు కాజుగార్‌ శటకనమాజములాోోీ బూడిదయూాసికొనదగిన వాంవుతా |! | వేపథ్యమున) ఎక్కడ 7 ఎక్కద ? ఇదిగో వచ్చుచున్నాను, [విజయ రాన్స క్తవశ్ర్ర్యధరులడై (పవేశించునుం) భవాచంశవు. చంపు. [విజయరాన్స మోద[బడి శజుక[ బోవును.) విజయ. [భవాని దాసుని శెతిలాశేన గ్తిని దీసికొని చంపుమని నాకు హౌచ్చ రింపనేల? అభ్యంతర మేమి! ఇగిగో_ [క శ్సివిసరును ) భవా---హో ! చచ్చితిని. (వేల వాలును) వీక__(తనద్యాగ మును నదలివచ్చి) భట్రిమఖ శాజవధమునకు వీఠసేను[ డర్తుండు. కాచికో (విజయరాశ్రను నజుకంబోవును.) [దేవరాజా వీ" సేను దాారమున( (బవేశించును.) దేవ భట్తినల రాజవధమా ? ఆందులన సి పర్షియా ? తిరుగు పశువా! తిరుగు, [ఆని నజుకును.) వీర__హాో ! చచ్చితీని, (నేలవాలును) విజ__నాయనా ! జేవరాజా! నీవేనా? (బనికియుంటివా? కండీ! నా (ప్రణ ములు పోకముం దొక్కి-సాకి నన్ను “౧౬ గ”ంగిలి "చు కొనుము, చేవ (కౌగలించుకొని) తండ్రీ! సునయ ౨కలి చికకాల |కోధమాుచే సీవరాపహా స్రరకా జెటుజే సెక"! కనాను నాకిచ్చి "పండ్ల చేసదనని మనల నందజు నిటు. బిలి పించ్చి హా! ఎంతపనిచేసినాంస! మూఢులమె నమ్మి నచ్చితిమికదా! మనతో వచ్చిన యెనిమిది వందల జనము హ్ఫుతనొందినట్టున్నదిలమన మెద. మిస్పటిః తీవించియు న్నాము. విజ__నాయనా! నీనుగాడా పృుతినొందెస యెంచుము, "జీవ... తొంద? తో తీ! ఎందువలన? నిజ __గుాడెలలోం బకెప్రుంబోటు తేగిలినగి. ఇంక నొకటి శెండు గడియల కం చనెక్కువకౌలము బేవింపను. "కౌన్సి నాయనా! నీమాటయేమి? చేవ నేనుగూడ మీోసన్ని ఛానమున[ (కాలములు విడుతును. విజ._నాయినా! ఆందువలన[ టబయోజన మేమి? కేవ__పీళ్ళవి'శేశదు ,ఖము లేవండుట గొప్ప (ప్రయోజనము కౌదా! విజఎా--నాఎవయినా! మనమిచ్చట విశేషించి మాటలాడుట కవకాశము లేదు, చే నింక బగుకను, నీవు మణసావాసిళుడవె యుండ దగదు. గీ, తే నయుమ్బతి: జూడకుండంగ౯ 4 దరలివోన్చ లేం|డిక ం"బును ఛాగ్యవ ) త్తరు[డు చే[డు నాకు నీవొక్క-ండవె వంశ ౪4 నాకశేనరిబు నాకొఆకు నీవు చేసిళో ) న్యాయమగునె? డన ఆటు లైన నన్నేమి మొపుంటివి?

స్రీ పూర్ణిమ విజ_.ఇదిమే సమయము, శ్మీసఘుమున నెటకెనం చాజీపోయి పాంణముబ గాచికొొనుమూ. “జీవ. క్రమ క్ష [తిరోాచిత మెన వృ తిని మోకకలంబించి, సామాన్య (బ్రాహ్మ అశోచికమైన పనిని నన్ను! చేయుమందుకా? వజ----అవళ్యకమెనప్పుకు చేయనే చేయవలెను. _ డానివలన[ దప్పులేదు. గ్‌, కాలి దిగంగూలనున్నటి ) యాలయమును చెజవ్రునను పవీడిపోవ గా |) తరతకాదు ఊజానిలోపల నే స్‌ిల్సె ) దగ్గమగుట పరమనిశ్చల థై క్యఏి ) స్ఫురణ కాదు. గ్‌, కాళ్లు బాండలో పబదూర్సి ) గంతులికుట జుట్టాకనిచేకిలో | బె ) మిట్రపడుట ళూరచివ్నా ముగా జెట్టి ) చారి నైన -ఐలిలబకుట యే మహాణక్య | కలన తండి! గీ, వాలు తరవారి వికిగాను ) బడితెయైన గరమునను లేదు, వెరివ | కమును నీవ రొొౌబికి చంపంగ[దల చితో ) బబికిచేంపr వలచితివొ మంత్రముల జంప! | కబర6ంచినావొ! గీ, మేఘములు గాఢగర్తతో ) మోర బడ సూక్యుండంతటి వా(డు ము ) నుంగువడ౫ యదనుదష్వీన సాగరు) డంతవా[డు కిక్కు_రనకుండ వెనుకకు. ) జకళాబో.ంలే! వ్యక్థ వాధను | దబయొగ్ని ) పజెడిపాండు కారకు, కాని పోటుమ |) గండు గోండు చచుటయె ఇాక్ననిశ్నయ 0 సంజయెన కలనా } గాప్పగాడె! A సమయవిజ్ఞత యే ధైర్య 8 సాకమునకు సారమెయుండు, నిరితేని ) శృయనుసుమ్ము ఇవాయక లీని 'మెదటివె థీ సానబట్టు బొ (డు ఏీరాధ్ధిఏఈ (డె ) (పబలుబా(డు,

పూ

కీ) పథమాంకము త్రి

జేవ__కం డీ! మోయ సెలవిచ్చిన యంశములన్నియు బోథముకెనవి. విజ. భోధ మెనప్పు డె మాటలాడోక పొమ్ము. హో!

గ్‌, పూలపాటులు బల్లెంపు! ధీ బోటుల య్యె! గాఢ పరిక ంఛములు కలి థీ సికుల య్యొ బరిణాయపుకా లయయ్యెను ) మరణశయ్య మంగళపుటారతులు కాటి $ వముంటలగును. నాయనా! మన కిప్పుడు దినములు చాగుగనున్నవికావు. మంచిదినములు వచ్చు

దనుక [బచ్చన్ను(డవై వేంచియుండవలయును. ఆటుండుట విలికితనముకెదు, ఆట్లు సయుట నర్వజీవ సామాన్యము,

గ్‌. అకుకాలున వమోడజెన |) యవనిజంబు సమయమును వేచి యుండచే | చచ్చినట్టు లదనుకై పొంచి మడలగ్నియు ) నడ;గియుండీ పెద్దపులి గంతువేయదే | యను పెకీ?

గ్‌, శాలి కిందను బడియుండు 4 గడీముదలు, థధగధగని మింట వెలిగోకు | కౌకవఆకు: బద్మ్శభవసృష్టివ* సవ్య | వస్తువితతి మంచిసమయమునశై నికీ ) శీంచుగాడె,

నాయనా! మొగ మటు చిట్టింపః 3 పొమ్ము, Eh రమ్ము, తండ్తీ) ! చెప్పి క్ల మాట ఏను,

గ్‌. తండిమా టలు నుతునకు( | దప్పుకుండ్‌ వ్‌నందగినవంచు( బండీతు |) బనుచునుండ: దండి యవసాన వాక్యాళి $ తనయునకు వళ్యక _కవ్యమని చెప్ప ) వలెనె వతు!

మజ నీయంసనలి యనురాగమిచత నే నిన్ను! బొమ్మని -

చప్పుపుఎండుట లేడు, నీవూ (బతికియున్న యెడల,

నీదు ర్మార్లుని పానీ చండాలుని పె =, నీ పరాహస్రగన కాజాధము ని _ బగంటీర్చువొన6 గలుగుదువనియెంచి, నిన్ను బొమ్మ టిని, "అలిపినదా?

గ, యను, నివిచ్చుతేర్చ ) కములణార నాకు ముట్లదంచును నీవు | నమ్మవలయు నితేనివృూ కృతర్పణ ) మిచ్చినపు జె సుతు[డ ఏవని నాయాత్త 4 కుతుకమంను.

బ్య | పూర్ణిమ

-దేవ..-ఈక కవాని పె. బగటీర్సుకొనుటకే చేను |బతికియుండుట కొప్పుకొం కిని అప! దర్చుకొనికాని, నా పాణముల వికువను, వీ-రాగోసకుటగు.. కండగా? పాదములతోడు భవాని పాదపద్మముల లోడు.

[నేపథ్యమున) భవానీజా+సు[డా! విజ_..ఆం! ఎందులకు ? [ నేపథ్యమున) పిజయరావు కడతేరినాండా 7 విజ_కడ చేలుటకు మః నున్నాణయ,. | నేపథ్యమున మజియొక కంకరవముతో) సీ పచ్చని ప్టుదోవతి ) కచ్చబిగియింపు వెకోంత మగతాల ) పటకవా(డు ఉసిరిక పండంతే ) పసిమి మేల్చూసల రోవణింపు కం ) కాణీవాండు మూమిడాకున! జట్టే ( మణిబంధ మున(గ ట్ల రోహీమిందు పసపుతో ) రంబువా(డు తాండచెత్త కంత మె 4 దదియైనబలుపచ్చే సిళ్ళేషు కదే గా ) సికమునా[:డు A, పీనుపెంటలసిబ్బంది } వెండీ కొడుకు చేవరాజేడి ? వండి? ) చేవ రాజు వదకు(డీ కంచుడివిటీల | వెలుగుతోడ తోడనే బలి= వెట్టుండీ ) మర్షగుడికి, విజ_ఆకీ (దు సనో నున్నాడు. నీవిచ్చట నుండదగడు, నీ పెండికాడుస రుసుల చాకీమ్ము. మగణచేవతా పరీరంఛ నంరంభ్గముననుండుచాకొ జే నము కీగియుండును. ఇమ్ము, | చేవరాజుదుస్తుల తౌను పొడిగా నెను) నీవ ఫవానీకాసుని వస్త్రములు నొడ;కొని కొతి చేతణటుకొని వెలుపలిక్రీలొమ్ము. నిన్నె ట్రై వేసమున నీపూర్షచం్యక కౌ. ౧లో నైన నెవ్వరడ్డు పెట్టరు చేవ [భవాని దాసుని వస్త్రము [ వొడిగికొని) తం డీ! నేనింక: బోవల సీనచేనా? వజ. నాయనా |! (నమస్మరించును.) గీ, దర్భశయ్యను: లెండ్లిము ) సాబు నాకు (వభుసుతుండప) భటుసి ) వాలి నీకు.

వబగణు.

(వథమాంకము క్‌

గూర్చిన విధాతచక్య౫ ) కుందనేల ? [వపంచంపు ధోరణి |) యింతే తజచు. గీ. వీకవకుకంఠమున[దర | వారికోంత భీకుగళమున సితఫువ్న విజయమా) "జశీముకీ.మంతు సెకులోం జెదలపుక వాలుతలేలవాని as | (తాలకట్ల, గీ, పరమడాతకు నుభయ ) పాక్ళగిముల దిటు లెపుడయిన నిచ్చున నినుతుల్‌ ) కృపణునకును భక్తునింటను (్రాద్ధాల ) బహుళ్లత యును నా సికునియింట నిత ) ల్య్యానక లన, గీ. సర్వశీలాఢ్యునకు: చేఆ ) సాల్యతోఫు అన్ఫతవాదికిం చూ(సటు ) యాల కైపు మె తనగువానికంటికిం ) త్లవాన మతకసాయిమోాసాలకు | మ.లైనూనె, గ్‌, [చేమను విషంబు వివములో: | (చేమభకము కలిమిలో లేమి లేమిలో. 4 గలిమి బలిమి ఉన్నదియె లేదు లేనిజే ; యున్నది[ు లాడి తెుున[ వొస్పులెన్నియో, |) నుడువణర మె, దీనికేమి నాయనా! ఒక్కమాట. గ్‌, తం కియున్న ప్పుజే కన్న ) తల్లి రండీ కేం”కు గారవపూజ్య ళా ) కలిశయన:గ: దం డిమరణించు తక్రవాశ, | దల్లి నెంత

కీి;బూజంపవలయునో ) పలుకనేల ? నాయనా! ఇక నీవు పొమ్ము. 'జేవ-౭0|డీ | నన్నకసా5! గో (గినిచుక్రొనరా? విజ... (క వెజ్తిపడకము, ముదులువబదు, కాగిలింరతలువలను. సాకులు

చ్‌

ఐజ_గీ. అరిన్ని గుద్దిన (గుర్తు నా | కగునుముదు

లితో తుకోం నా) కాంగలింత

4 1g పూ ర్తిమ

యహీతు నె లిపెళాకు్కుు- నా ) కగును [యొక్కు- కొడుక! మా యాత్మ క్‌ వె రి | గూార్చునయ్య, [నేపథ్యమున) ఆదిగో కుడుష్తలకాయుంయ ెండ్రికొడున. పొడు. పొడు. విజ నాయనా! నన్ను6 జూచి నీవనుకొనుదున్నాండు= సీవింక. బో. | దేవరాజును [దోసి వేయును. చేవరాజు న్మివ్మ_మించును.) పషాూడుపాకుమన్నవాః:టేకాని పాడుచువాండెవ్యడగపడ [దేమి 7 కాజాథమా కమా! ఎంతపని చెసికివికా ! నీ కూతు కై తెచ్చిన యు శో కీ, మగ [కు సీమోను నీ రాజ్యమునకును నిజమైన మగ (డయుంకును. కౌచికో, గ, మగతనంబున, కణామున ) మాకొక-నంగ నంగ జాగ్వము చాలక, | యా౬కుచిడ్ల మిసమిసగు (కె త్ర పాయంపు } a కముల పౌంగునుజూవి యా ) కర్గణంబు చేసికిప, తాక్పుకాండ ! ఛి! ఫీ! దుకాక్న | బుగ్గమిాసలపోడిమి ) బుగ్గి చేసి నగకుమగువల మానంబు " దగుల: బెట్టె రాచపాడిసానశుల గాగ ) కానుగప్పి (బరికియుంటివి, చెవంటి! నీ) [(బమకు మండ ఏిధాకం దురానైన | గదుప లేక కాంత పేకున మము. జంప 8 గలెనాను మూరు! (బాణము వుజి నీకు ) మాన మంత తలొల౯గిసోయెను (బదముశేల? ) తులువ! పంద సాలెపురు7న నీకన్న ) మేలుకాబె అపజయముగొప్ప, మాయాజ 4 యంబుకంెటు జయముకంకును న్యాయమా ) చావె ఘనము ఇంతలో! దీహవెనని యెంతు ) వేము చక్ర వృద్ధితో బగ డీజాకు ) వేళవచ్చుః గాలిక)ందనె యాగ్నయ 4 గోళ మినై పగులనున్నడి కాచికో ) పాపి! నీచ |!

పథమాంకము 1B

వో ! ఎటుగపీలుచున్నాను. పగదీర్న్చుకొనుట(గాక్సి ఎట్టిరజ్ఞులు పలుభుచున్నాను! నగము చచ్చిననాకది యెట్లు సిద్ధించును! గీ. కృషణుని యను.గహము ఫుంస్త్వ ) హీనువలపు ముఆకుసోమరిచతున్ర కా ) తకునియాజ జకకునాశేయు కంపవ ) తూా-కుని గుతియు శక్తిహీనుని పగయు ని) మృలములగును.

ఆయిన నేమి? నావుకునిభాోే నేను జీవించియుందును గాన నేను బగందీక్చు కొనిన కే “కావచ్చును.

A, అస్సృదీయనాటిక: దుదీ | యంక మైన దవనిపతినె భకతవా |) కంబు లేదు. నామన "5కసపుత్రుని 4 నాటకమున కీ యె మొదటి దానంక మె ) యెసంగులగాటదె,

సేనాధిపతినై జంపి | పాణముల విడుతును నాకింక విచఛాకమేల / నాకొడు కేచవావ్శాణులయింటనెన( దలదాచుకొని [బచుకంగ కు. [న్మివ్మ_మించును.)

రాదె [పథమాంకము,

శ్రీ

పూ రై మ.

వ్వితీయాంకము, [ప జేహము.__వరాహాస్త్రరమున( బురోహోకుని యిలు, (పవేళము-_చందశేఖరుక్కు కాత్యాయని,

కాశ్యాఆకార్యకరగా మెందు చేశ?

చం ద__ఎందుచేతనో చెప్పలేదా? ఆత డెవ[డో తెలినీనదా?

"కా త్యా---ళరువాత: దెలియ కేమి?

చం[ద-___ఎవరని తెలిసినది? న్పష్టము-గా జెప్పు,

"కె త్యా---విజయ రాజుక్‌"డుకు_ చేవ రాను రా రై జరిగిన గొంకుకోయత చెండి లోని 'పెండికొడుళు.

చండ-_-ఆందుచే మనశ్యతువు, ఇన్నియు: బెవిసియు౨డి యాతని మనయిం కలో నింక నేల యుంచితివి? వాని నిటుపిలున్సము,

కాక్యా_నాథా! నన్ను కృమింఫుండు. ఇన్నియు: "ఊలియుటచేశ నే యాతని నింక నుంచితిని, వాని నిప్పుకు పిలువ వలదు. మన వవాలోచించుకొందము*

చం[క-_-ఆ6౮ అ]! తెలియుటచేతక నే యింక నుంచితివా!

[౧ కొకటి ను నాథా! మనకొక్క_ కొడం కైన లేకుగడా:

చంద్ర నే నకుగునదేమి? నీవు చెప్పునచేమి?

"కా త్యా---నాథా! మొణకులమె మొండులమై, గతిమాలిన్మబదు కీశూన్య గృహమున [బ్రదుకుచుంటిమిగడా ఏమి వినియోగము! శాజపౌరోహిక్యమున మోకు గారవమున్న నేమి కసవాదశ్యాస్త్రసినెరి ధనమున్న నేమి, యీగొరవము నీధనమును లేని సామాన్యులకున్న సౌఖ్యిములోో సంతుషిలో మనకు సవాస్రాంశ మైన నున్నదా?

చంద లేదు. లేకపోవుట యీోనాంటిది కారు, ఆతేని నింక నింటనుంచియేల వు క్రెముంచితివని చనన, ఫుటనికొ కుమనుగూర్చి నీళు వేపష్ప నేల?

"కౌ త్యా---ఆమ్మా యని హతే (కు నా కెళులైపె6 బడినాంకు, ఆమ్మా యనిన పీలుస్ర్ర నాచెవినిం బడణెవే నాయొడ లుప్బాంగిపోయినడి. నాయనా! ఏమికౌవలయు నని యడిగితిని, చాహము_జాహము, అని యాతండనినాండు. ఇచ్చిన తీరమును (ావి అపన్నుని రక్నీంపుమని యాత [డు (పార్టించి నాండు. నీ పాణమునకు నాపాణమునడ్తు చేసెదనని మంగ ళనూక్రముతో కాసచేసితిని.

చంద_శా నెవడో మొదట నీతో: జెప్పనండ మోసముచే చానచేయించు కోనినాండా!

ఉ్య గీ యాంకీము 15

కాశ్యాఅఆక[డు చెప్పుట కవకొళమేది? పటగాతుక్రొనుచ్చు రోజుకొనుచు వచ్చినాడు. నేనకుగుటళు మాత్రే మవకాళ మేద? అమ్మా! రక్నీంవ్రమనయగ నాగుండె కరగి పోయినది. ఒడలు నీకు విడచినవి. చంద్ర_శడికా తికడా గదిలోనున్న కీకాళ్ళె నాక: జెటుపడినాయ? కాశ్యా నాకప్నటికింక న్మిదపట"నేలేదు. కడువ్సనొప్పుచేలాధపడుచుండుటచే గకా కోటలోనికి కాలేకపోయితిని, నీవో "పష గోలవినణుడినది, కొంపలు కాలుచున్న వేమో యని యులికిపడి లేచి వీణ్గితేలుప్ర తెలుచితిని, చెలుకుకూ చేదు. కాని పెద pu A యాక్రందనము వినబడుచుండెను, అడి కోటవెసున నుండి సచ్చుచుం డెను, నిశ్చేషు "రాఅ నె క్రొంతసేవ్రు నిలువలయడితిని. ఇంతలో నెవ్వరో పరు 7తువొని వచ్చుచున్నటు మయో == అలికిడి మయ్యెను. మారు కోటను౧డి యంత తొంకరతో చేల వచ్చుచున్నారో యని గుమ్మము ముందునకు వచ్చి నిలువండెతిని. ఆంతట దివ్యమంళేవిగవహముతో నొక శాలుండు ఆమ్మా! యని చం ద__ఆయ్యయో !ఎంతతప్పుపని. చేసితివి ? కా త్యా---ఆ తి ధివోషణము తప్పని సెలవిచ్చుట నాఇయమా? చంగ్రఆతిథ ! ఆతు మన కరియా ! ఆగిగియా? కాత్యాకపన్సంపన్ను లగు మోళ శతు పు లివ్వరున్నారు ? ఆతడు మనశేమి యపకార మొనర్చినాండు ? చం[ద--మనకపకెర మొనర్చినవాంే కాని, మనకు ళతకుండు కొండా 7 గ్‌, ధర్శసుతుసొత్తు వూయజూ | దమున శకుని, గెల్పెనేకాని Tov గూల్చి నాండె ? రామచందుని తేమ్మూని ) రావణుండు, కొడై నేకాని నికేమ్ము! 4 గొట్టనాండె ళ్‌ గుజినిమామూదసాహేబు ) ఘూర్తరా జ్య దేశసోమనాశేశ్టర ) 'ేవలింగ భంగ మొనకెంచెగాని నా 4 పాకలో వి భూతిపండును భేదింప౯ | బూసనినాండె! మనమహాకఠకాజవగులకు | మతమునకును చాధరయొనరించు మనుజుంజచే ) వె రిమనకు, మేలొన క్చెడు నాతంజే | మి(తేవరు [కు (పా కనాచాకమిదియె యి ) ప్పకిది యదీయే కరణి పతి ఉవకులకు స్వా ) తం త్యమిల లగ బారి బాహ్యాంతే రిందియ ) ఎెవనమెల న్‌

కళ పూక

ధరణి పతిగో నెసంచిలో 4 చా గ్నయుందు తే శ్వగతి వర్గ కాలశే ) దముబు నేక (పభునియానతి యెన-చో ) భటులనోట. గుకఫాకును గంగడోలును |) గొమ్ముులుందు, రాసభపుటోండపెట్టుక | గాటగీతి దువ గంధపు [జుంచు క, స్తూరిమృగము నకన్షిశు క్ర చండశారూల ) శాబకీంబు శృంకబకు శుంఠసరే,-శా $ నుగుణశాలి [(వభుండు సర్వథా మననుండి $ (వకిఫలించు నరనిమి[ తు లె మనమి(తు 4 లకుల యకులు, కాత్యా గాథా | ఇంతయేనా ? మన మవస్తు మేనా ? చం[దఇంకను నండేవామా .! ఇది మహాోవీర్యవంత మెన రాజవ్ర తా సాశమను కొంటివ్యా మజియొకటి యనుకొంటీవా? ఈమహారాజాల [శౌర్య మెంకే | కోసమెంత్‌ ! వాగు (ప్రజల యవి క్షేయతను సహింతుగా ? కానంత వ్యతిశేకప్రమాట వైన సహింతురా ! గీ, భూపవరునింటంబుట్టిన ) మూమికంబు, (బావ్నాణులు వెంచువీల్లని ) బట్టిచంపు నన[గ పేవక (బ్రాహ్మణు ) లైనమినము రాజుతో వెరమునుబూసి ) [(బతుకంగల మె ళ్‌ “కాజ సేవను గలకష్ట 4 రాజియెంలోొ” ఎజుయగ కెయిలుచేసితి ) వింతేదనుక నేల ! ఖాసుకోడిక్‌ నె 4 జూలుమిగుల. బబుచనని పల) మనజుట్టు $ విలుకయొగుకు ఇంతలోనుండు భటకోటి 4 యంత బతుకు మంతి మొదలు నిపాక్‌గ్‌ట్టు ) మాలవలకు పృథ్విపకికంటుకొలుకుల ) నెజ్హగీ(తే భటుబకంకంబులను దఠ $ వారికోణ.

ఇటీ సితిలో మనమ మహాశతువైన చేవ రాబాను_క త్తివేటున కందనున్న "దేవ రాబో ను_ కఓవింీకి లాగ దాయచినావు. ఇంకకం సొహాసిక కృళ్యమున్నదా? ఈశ సంగత EEN విని రాజు మనయిం టికి యువ్షభ్ధటుల నంపడా? మన వొంపను “నేలమట్ట క్‌ 4

8] పష లీ యాంక ము 17

మును చేయింపండా? మనలను ముక్కల |కిందయగోసి మనర .క్షముతో గో టళ క్లికెషేిం కము చేయింపడా?

"కా త్యా--మహా రాజునకు. బురోహితుని. జంపు పాపమొక్క_ కే లోపముగా నున్నదెం

చంద్ర కౌ త్యాయనీ! రాబాలకుం భాపమేమి?

"కాత్యా జాను. ఆన్ని పాపములు నెత్తిని వైచుకొనుటళు( బురోహితు డున్నా డదుకాదా?! రాజానకుం లెపముబేదు, పురో కున గతిలేదు. మోకుం బుకో కా=ళులని పెద్ద కే కేల తక్కువే గో యున్నది కదా! మీరు తావాగాకి కేషాతమునైన ముందుగా. జెప్పి యాతయ చేయయల [చిన పాపమునుండి యాతని. వొలయగెంష! గలిగి తిరా?

చంద--వూగ రాజుల వెషెకులు స్రార్యవుగో హీ హోతుబ వెఖరు లిప్పుడెక్కడివి? ఫుకోహితుని నె త్రిసెగౌటుకొనుట కిచేమి |క్రీకామయుగమా, యుధి షీ పకిపొబ నవా! ఇప్పటి రాజాల పదకులు “వీలు. రక్తపిద్యల సేవకుల కిజక్తెలము. ఆందునే మామొగ మును జూాదువా చవక? ఇప్పుకు నేను [పైబాథధము (వాయిణగలనా? పదము: చాడ గలగా?

గ. గుకునికంశును గవికం"కు 4 గురుతరంపు

ఘనతే (ల పురోహితుని దు 5 రతిని ఏిశుము కోడ్‌ గుద్గుల గులలు |) వాడీ ముకు మూలకాకులు, తలచీస | (బాలుజల

త్‌ బెళ్ళకచ్చను ఖాన్‌ కుక్క | దీ కుచుండ బలూఢియానాచడాన్సల 4 వోకు చేత బట్టుకొనియుండు లంపతా 4 వానిపృష్ట మా శయించుచు గడగడ 4 లాడుచుండి.

కాఠశ్వా నాథా! ఇక: జెప్పకుము. ఇదియా మోమ్‌ రాః:+గార యొద్దనున్న గౌరవము! చాలు చాలు!

చం[ద--తద్ది నాల చెండ౧గ్లా దధ య్యశాన్తు)ల కిఎతకంట గౌర మెటనుండి వచ్చును?

కెత్వాా--అఆంణ అం మహారాజ జాలేగ నాల ఇండ మేబకిగంచి నాయ. లెండు కటిక్ష వా[కు_ ఇట్లు యుట మహాహైర్యవిబ్బగ 4 ఫణ మనుకొనినా,డు కొంబోలు. నోహోబుద్ధివిభవ పునుకొని నాయడు కాబోలు, ఇంత్యవోహము తన్ను. య. కాట! వేళ యెన్‌చా! పందిళ్ళు వేయించి ను కటించి పసప్రబు గొటెంచి (ముగ్సలు9పెంచి "యలంకో రించిన సపెండియింటిశి దీను[౫స -పంటఅవల్ల కాదు చేసె సతు పీఠ పాపము (న్సలు గాను కూ(తు కట నింతే గొంతుకోయల నోట చేసినాడు. ఆషూూతున కిది యశుభ్ధ పవ మేమో

4 18 పూర్తీమ

యనియెన నాలోచించి నాడా! "పెండివారి క్తమున దడి సిన కళాణగృ వాము గడిగిక శుదియగును గాని యింతువలన[ దనవగశమునకు. గలిగిన మచ్చ [పళేయమువ ఆపో నిల్చి యుండడా! ఇంతే దిక్కుమాలిన మోనమెందులకు? యుద్ధమునకు ఐెలువరాదా ? న్యాయముగా పో రాహోరిని[ బోర్‌ కచననీమను వారి మతుకేలు గోసినయెడల (పన్తుకీ -కాబాబ కకములూ0స నే! పూర్వ రాబాబ యాకు లుప్పాలగు నే; చేకగాని ెన్షమ్మ. ఇచెనలీకిం చంద కప్పు. కప్పు. పోషించు |వభువును దూషీింపం గూడదు. ఇంతేకు నాతడు మనకేయపక్ఫోతినిం గావింపలేదు. తేన శత్రువులను దాన జంవుక్రొన్న యెడల సీకు[ గోపమెందులకు? శత్రువులను జంఫుటమేు నాజులమ[ |బధానముగాని యెటు జంపీన నే! థర్మయుద్ధంబులందై ) మర్భక లన యున్న దచ్చటచ్చట [బూక్‌ $ యుగములంతు మబ్బులందు రావణ్‌ నిద ) మబ్బులందు

[5 "ణే; పాండవా గ(జుబాంకు ) రాముకొొంగు,

గీ, మర్శమునకు£ గల్లు ) మహితేకత్షణక కి వర్శమునకు నెటు ) పరిఢవిల్లు: జి త్రేమునకు( గలు ) మెత్తన వాడీమి చాయక త్రి కటు ) సంభవించు శచాణపరిపాటికంకుం. దు 4 పాకిగుంకు. పాటుకంచెను ధీధాటి |) (పబలతకము ఢామ్మను ఫిరంగిగుండ మం ) ఏలన చేదు మెవటిచలువనే యున్నది ) కొదనజయము.

గీ, కలయనతులలాతాముల; తిదాంచి కపట వై ద్యుబ కీసాల ) గకళముంచి దొంగగుబ్బ , (పకా ) 2 వీసోలుగూర్చి విషూచి పు) రులను జేర్చి వంటశాలభాీ నాసా ¢ పషతులందు మఖములంకు vues ) మండపనుల. గాడ యందు! గన్నెణికపు ) గకులయందు రోణజయము[ గాంతు కిప్పటి | రాజసుతులు

దె రీ యాం కము 1D

బచాముబలపరకీమైవ్చ తి ) భండనంబు బాలి వేసంపువొంగదో ) బుచ్చి కాదు గోతులు దొంగయాబుల ) గొడవగాని. (పాకృకికళా శ్ర వె మువీ |) పటిమకాదు నాగరకత హెౌచ్చె | నరు లధక్ళము చచ్చె ' మాయమిో జేవా ) మహిమలాణజె ఆత్మ గుకుతేతే గా 4 నపరచింతలు [మగ ఆవేసిం డె చిత్త ) మా ఇమం 'జె అట్టెడిట్టిది య్యె త్‌) యవసరమున నింతకం"ట నాగరికత 4 హెచ్చునెడల చొవరియింటనువారుండి ) యెదొయుక!- గాలి నుహ్తా! జగ 7ంతే[ | గాల్పుకే మొ | మాయయనునది యిస్వుకు ఒఎపతి సామాన్యముగా నుంకుటచేశత నివు మన రాజాను నిందించుటతప్పు. జగ స్తికయునకు వవాచయణయీకొరణముకొాదా! ళకువుల చిక్కము లాలిపీంఫుముందునా ! లేక శకుచ్చలానర్చు చచేషలకు శాంతివషహింవుమందువా ! గ, వలపునకు! గట్టుపడుసాని ) పకుచు౯లో లె పారమార్థికుండ గు న్యాయ ) వాడిసరణి అకులయెడ శాంరేఛావంబు |) నెఆపురాజు చేతిచముకు ఛాగవగసు[ ) జందులా.డు, "కావున రొజేర్యదుల కట్టులెనను శతు మారణ మవశ్వ కర్తవ్యము, కాశ్యాకావచ్చును, కాని యతిథిరక్షణము (రావ్మూరుల కంకకంకు నవశ్య గవ్యముకాదా! చంప ఏమి + అబ్బ | ఎంత చిక్కు! చెచ్చి చెట్తిశివి. న్ని కీేస్వారంక్యయమేల ? కా త్వా... ఆతిధివూజాస్యాకేం కమ నా కీనాంటిదా ! నావొక్కా తెకే యర స్యతేంక్రేకయున్న చా! గృహేణులంద ౭౩టాచరించుచుంకుట లేకా ? చంద్ర గృహీణులంవజు నీపలెసేగ తుశాజపు తుల "కాతిథ్యమిచ్చుచున్నారా? ఆతిథి ప్యొాకుండగసనో కాదో చూచుకొననక_౬లే దా? కాత్యా__ఆకిథి కాకి యర్హతే, ఆతడు శడుకాజన్నతుడని నాకు ము౦ డుగా నెటు తెలియును?

చంక-పోన! తెలిసిన రరువాకనైన( బళ్చాత్తాపము నొంది యాకని; బొమ్మని చెప్ప లేకపోయితివా! |

శే బ్‌, కెర్రీ పూర్ణమ

"కా త్యా--నాధా! సశ్చా తాపపడుటకో చేషేమి పాప మొనర్సితిని ?

చంద--పాసముక్తాదా! మనము రాజసేవకలమె యుండియు నిట్లు చేయ వచ్చునా 7

కాశ్యా__ రాజసేవ సికుంగాని నాకేమి? నేకు మోనేవమతాలను. మోయాజ్లాను సార మాచరింతును. ఇప్పుడు పొమ్మని చెప్ప నా?

చంద్రపొమ్మని చెస్ననాయని నన్నకుగ నేల? ని శేల తెలియదు?

కాశ్యానాథ! నాగు దలిసినమెడల నే గెల యాతేని( జేర్చియుందును? పొమ్మని చెలవిచ్చినయెడల నట్టు చెప్పుటోను,

చం|ద_పొమ్మని చెప్పు.

కాశ్యామో సెల వే నవని చెప్పనా?

చం[ద-_-అదిగో! నాసెలవనుట యెందులకు ? అతని చేత్సుటకో చేను సెల విచ్చికినా! ఇవ్చుకు పొమ్మనుటసమాత్రేము నాసెలవేల కౌవలెను? నీవు న్యకేం[కించి తెచ్చిళివి. స్యతంతించియే పామ మ్మనుము.

కాత్వ్యావుగ్యామొనర్చు టకు ( బురకుషునియాళా యిక్క_ఆ లేదు కని; పాప మొనర్బునప్పుడే ర్త సెలవు.

చంద--పాపమైన నగుంగాక, అతని వెడలగొట్లవల సిన దే, అకీని నింట. బెట్టుకొనుట యొకట్సి చూరికి నివ్వు పట్లు కొనుట యొకటేయు నా? ఆక వి నాళక్ర మొన యోయక్నే ము మనకేల? ఈనన? నర్‌ దెలిసినయెగల రాజు మనల నుస్పుపోలేజు చేయింపణడా!

కాత్యామనకు లేనిపోని సంచేవామేకౌన్సి మనంంంట నెవ్వరున్నాకో రాజున కెట్లు తెలియును శీ

చంద పెప్పుడును దల[స వలడు.

న్‌ గాలిచారనటి చోటులు |! గలవ్రకాని అతన చెవిని: కేరని రహా | స్వములు గలవె! త్రకోడండ డెప్వులు + నాలుమగల గుసగుసలు నా[డుబిడ్ల 4 రొనవొనలును చాలెపరిసుల (భాతేల b పట్టుదలలు శోడీకోండం ) వెడవెడ కోడిగములు మొదలుగా నన్ని సంసార * ములను గల్లు ఛిదతకియికై యాతసి | చెవిని! జేరు." ఏరయితకు నెర మేదియా 4 యెజు[గకున్న నేభటుని సాని యేదియో 4 యెజిగియుండు

డి తీయా ౦క ము 0!

తనదువ్యవహాక దోవముల్‌ ) గనకయున్న | బకుల వ్య భిచాకచోమంబు ) లెణింగియుండు దాసి గదిలోన గాయకు[ )దన్నెననుచు గుకువుగా రింటెలో( గల్లు | కుండయనుచు। 'జెవకొఆుకువాగు[ దార్పుడు 4 సేయువారు కొంకుకూలల వారును | గోడెకాం[ను బానిసలు రాజు మెప్పు కె ) పసలుకుచుం దు కటికి పలుకుల కులుకుల 4 కపితకంేు నధికముదమున వినుచుంకు | రవనిపతులు వైకుల రహస్యములు తెలుప $ వలయు చాకు లట్టుెసీయుట కసమర్గు |) లాటవలన నిట్టికొండెంబులనె మూట 4 «i యతని యెదుటంబెట్టంగ పనకుండ నేమిసేయు.

ఇతి మాటల Fee గడించిన యెడల శుక న్యములు చెప్పవలసి వచ్చి నప్పుడు కూడ వారు దర్‌చేగశేమోయని కాజు సంచేవాపడును, కావున చేవరాకళిక్క_డ జా:గనను నంశము రాజాన కట్లు తెలియునని నివనుకొొన దగదు. ఎట్లు లెన( చాలియును, గోడలు చెప్పును. గాలిచెప్పును. కేనివే యున్న టు రాజాుచెవినిః బడుచుండణా, నున్నవి యాకీనిచెవిం జేకకుండునా? గోటిపోటు, త్రివేటుగా నాతని చెవిని బకుచుండునే -వీమచిటుకు నీమకుపాకి చెబ్బ-గా నాతేనికి వినబడదు | ఆటిసి స్లితిలోే సవ్ర చేసిన యీ (పబల పాపము

కాకా నాకీన్ని 'తెలియమవ్ర. వ్రణ్య మో, పాపమో తెలిసియ్యా తెలియకయో చేసితిని. నీతు దయయుండునెడల దేవరాబాను రక్నీంపవేయుదున్నాను.

చం ద్ర అఆయ్యయ్యోా | ఆన్న వస్త్రము లిచ్చి యాదఠకించు మహారాజానెడల( గృతఘ్నుుండనె యుంరునా ! ఆది మహాపాపము కౌదా!

కాత్యా_ఐతిథనిం జంపుట మవోపుణ్య మైన యెడల నటులే కానిండు.

చం దఆకనిని మనము చంవ్రటరమీమి ? వవలిచేయుదము.

కాశ్యా__అశ[ీ గుమ్మము చా[టునరికి వెణీకుక_ను గొట్రనటంద అం తలకొక్ష జాయి బున్ని యాకనిని జంపకుండనుందురా |! ఆతని 'క్రముతో మన ముంగి లిదమీ "కాదు, మనముందణీగతియు (సాడ నపవిత్రమగుట కేమెన సందహామా ! మనన శత్రు వైనను నాతే(డు మహారాజఫుతుండుక దా? ! రక్షింప్రమని మన శరణు పొచ్చినవాంు కదా! మనచే నగభయ।[ప్రదాన మొందినవాండు కడా! అట్రివానిని రక్షీంచుభ్ధారము. వింధ్య

జ్‌ 82 పూర్తై

పర్భకమువలె మనని తిని బడియుండగా ంటకుప్పనువలె; జీవుకుతో నాకనిని వీధి లోని కూడ్చివేయుమనుట న్యాయమా |!

చం[ద__అకండు మన కేమి కాజా! ఆకని౪హార్చి మనక జంతటేయీల ?

కాశ్యాఅక([డు మనరాజని చెప్పలేదు. అత; డతిని, ఆతిశి మహోవిష్ణువనిక దా మోవంటి పెద్దలు చెప్పుదురు,

చంద కాజాగూాడ నట్రివాంటే, ఆయినను నా కాత? డతిథికొ కు.

కాశ్యా_ఆహా | నాథా | ఎంతేమా టాడినారు ! నా కతిథియు మాకతిగ్సి "కాకపోవ్రటయునా 7 ఎన్న దుశేని డిప్పుడు నివు నేను భేవము చేయుచున్నాశే? ఎంతే వింతగ మాటలాడుచున్నారు ! నేను మో సహధర్శ్మచారిణీనే ! అర్థకరరిడి నే | “నేను మాలోని చానినే ! నాదియనున దొకీకియున్న చా |! ఆంకతు మాజీ ! నంసాకాను కాగయేకాక శా స్రసక్యముకూడ నంగీకరింపని నివు చేను భేదమును విసర్తింపు:డు= లేనిపిల్లలకొరశే యేక్సుచుండగా నిటునన్ను బరాభవించుట మోకు వగునా |

"దం ద_ాకీను న్‌న్సెట్లు వశాభవించితిని ! ఆకు ని 'యతిథియని యం కీకిని. ఆంగమాత్రేమునకే యింత యుపన్యాసమేల ?

"కాత్యా---సే! ఆతు నాయతిథియీ, మోశాకేనిని రశ్నీంప నక్కాజలేదు. అకనిని మోకింటినుండి గంటకి వేయవచ్చును. వీథిలోని రక్షకభటుల చేత: జంవేంపవచ్చును, మోయతిథి "కాకపోవటచేక మాకింతయు[ చేయింపవచ్చును, కది భునకార్యమే కావచ్చును. కొని నేను మీ యిల్లాలెనిగడా! నిత్యాగ్నిహాోకేములందు మో (ప్రక్కను గూకుచుండి సాహాయ్య మొనక్నుడాననుగడా! మో యుచ్చిసష్తమును ఛుజించుచున్న దాననుగదా ! మోశే _దెవమనియెంచి పూజించుచున్నానుగడా! ఆట్లినామాట, మోకు కానంకయెన జాడనక్క_జలేదా ?

చంద్ర--కీ మాట మేమున్నది?

కాశ్వ్యా అతనిని నేను రక్షీంతునని మంగళనూగ్రముతో చానచేసితిని, నామర్యాదను మాకు "కెపాడనక్మ్క_ లేడా? నాసక్యమును రకీంపనక_ణ లేదా ?

సమంభముచే మోతుచేసిన బంగాకమంతయు నానే తిని 'బెట్టుమన లే దే, ఆశాన్ర్ర

కవాన్య మేదో చెప్పుమని మిమ్ము చేవుకింపళే చే, ఆపన్న గై, నాశరణమువేండిన రాజ శాలకునరు( వల దాచుకొనుటమో రవ్యంక నిడనిమ్మంటిని, షంకేకాడా! ఆమ్మా యని పిలిచినండుల కౌతనినిం గన్నకొడుపగా ఛావించి యొక్క పూటయెన!ం గడుపార నన్నము "పటుకొన నిమ్మంటిని. ఇంచేకౌడా ? ఇం బేకాదా!

చం ద__ఇం తేకౌద్యా ఇంచేకాదా యని నంగనాచివలె మాటలాడుచున్నాను. గీ, అకికినిచ్చిననీడ |) వ్వంత యెన వంశమున నెబ్రరకును శా ) శ్వతఫు వీడ వెరికొసంగిన యన్నము ) పర్షైడెన, స్టిరవిషాక నమగు వంశ్య $ నరుల కెల్ల.

ద్వితీయా ౦కము స్తీ

కాత్యా అటులైన నాతని నింటనుండి యిప్పుడే వెడల (గొట్లవలయునని మోయభి[ముయము కెడా? చంద _ఆదిగో! తినగ నామాటయే యేల పలికదవు?

"కాత్యా---మారామాటమైవ నన(/హడకు "కాని నేనాపనిని( చేయనల యును గా[గబోలు, ఆభయమాయని మాచే యామాట: గంకో కిగాం బలు[ష ఏళ సంచేహించు చుండంా నభయమిచ్చిన నోటితో నావలికి: బొమ్మని చేను జెప్పవలయునుగాంబోలు! వోకపోయినయెడల మొడటి గింటవలా్ధయునుగాం బోలు. నాశాళతేదుకతిని మోరి గణింపమండినను చామ జింతలేదు. నాయాత్మను దకింపంచేసినను మోశే! వాకింప చేసినను మోశే! మోస సక్యడా దానురాలను. సశ! మికు సెలవిచ్చినటాతేని నావలికి వళ్ళఃగొటికిననుకొను.డు. కకువాక ?

చం[ద---ఇంక: దఠకువాత నెక్కడ?

"కా త్యా.---ఇక్క- డికరువాలే మాటయు యడుగ చున్నాను [పెక (జాపి) ఆక్క_డి కరువాత యేదో వేదములే వెప్పుచుండుటచే నంకజమ[( చెలియునుగాదా?

చం[క__-జఉఊస్‌. ఇక్యాడికకువారే నిణేమున్నది? అతండు పోవును, మనము నిశ్చాధకముగా నుందుము,

కాళ్యాసశే ! మనము శాశ్ళతయుగా జీవింపవర్నును. కౌని యాకండు_

చం(ద-_-కెళ్యాయని! ఆతిశనిం జంపించి యాతని యాయుస్సును నేను బోసీ కోవలయునని యిట్లు చెప్పుదుుడుట లేదు. ఆతి?స్రూజా మహాత్మ కాము గియంతె నామ్‌ను "కలియును. ఆగగినోటి మన్నము! బడగాెటి నాకడ స్ప నిండించుకొనయల6మకొనలేదు. ఆతిథిర కము [దావుశంతేకి నరాళనుయిను గాను. అబుదిఫూర్వకముగ నైన నతిథికిచ్చు ధాన్యప్రముబఖంతబాధ భవళగికియంతే పాపమని యెణు గేదును.

"కాత్యా | చకులు పోడించుకొని) చాలు నాథా! చాలు! ఇయం గావలసిశ -జేమి? కృ కుకా తిని,

చం(ద_.ఉజంకు, కందు. ఇంకను జెప్పవలసయున్నది. కాన రాజకృతభ్ను గా పాపము డానికంచు మహా ఘోరమని ఛావించుచున్నాను. భయపడుదున్నాను. పరి తాప పడుతున్నాను,

గీ, ఉరి పాపంబులన్నియు ) నొకోచిచ్చ? గుప్పగాంబోసి వెలొకు- | చిప్పలో తూ |) చినను ముంé3 ను గృతభ్నుత బెట్ట ) 0 మొన కృకఘ్నుత _పకగానె ) ముగ్గుగాదె తబనడజిమిపోటు పూపాటు ) దానిముందు చావకీల్యపా లేయము | దానిముందు

[(తాచుంగరళంబు సంజీవి దానిముందు

దాసగణకూరగతి కయ ') చావిముందు

కాత్యా_నాథా ! మోయభిపాయమునకో వ్య కిశేకయముగా మనవి చేసికోవ అసి వచ్చినందులకుం జంతించుచున్నాను. శ్నమింపు(డు. కృళ్నుకయని [పల్యేకముగా నొక్క-పాపములేదు, ఆన్ని కక్క_నొడుగులుు మొండిచేతులు, *పెంటనుండి మొలచినట్లు అన్ని పాపములు కృతథ్నుతేనుండియే బయలు జేరినవి,

"కా త్యా... భూమినుండి మొలవని చె క్రై ననుంగవర్చును గాని కృతభ్నుకనుండి యుద్నవింపని పొాపములేదయ. వెట్టుబలాబలములు (కింది పెంట బలాబలముల (బలే యుండునట్లు పాపము హెచ్చుళగ్గులు కృలేఫ్ను తావిషయములగు వస్తుశ్రుల హెచ్చు కగుల (బట్రియు వగ రదూరముల (బక్రీయు నుంకును, జీవతత్యమ౧తయు నొక్యాటియేయగు టే. గాలి మడమతో జీమను జాప్రటయు. త్తిపాడుఫుతో మనుష్యునిజంవుట యు. గృతేధ్ను కీనుండి ఫుట్టినపాపములే కాని -ఏీముక రశ నరః డుక్భృష్షజీవమగు చేను, జీమకును నరులకును లమారము హెచ్చగటచేకను నరహత్య యధిక్‌ పాపమని యెంచు చున్నారు, ఆశే గుషుోవా మంతేకంకు ఒధిక మెనది. రాజ్యదోహము నటి దే, శాని, యతిథిదోహము, చేవ దోహము; “నావదోహము,. రాజ దోహమున[ గొంతే “షౌరువమెన నున్నది, "కొని యండి చేరిన యతిగ్గాని [దోహము చేయు ఏలో నున్న wen

చంద్ర-చెవులు +ంగుగుమునునట్లు పలుకుచున్నావు. పండెతునిబిడ్డ వగుటచే దల లిక్కు_యుప న్యాసము లారంఖించితివి ఈత [డతి=' యని య-టివి. Nee కా నని నేనూరకుంటిని. ఈతేయు . తా కాం యుకకాడు. ఈతేండెన్వ డైనను నిఠీనికి చేసిన యనాదరణము నన్ని ఈతకు వెనుక మునకమిమేలు చేసినాడు? ఆది మజచుట కతేఘ్ను తేయ/సను. కాబానెడల మునముచేయు దోషము పుట్తిడా | నిజమెన కృళఫఘ్నుత ఆది.

శాక్య _అదియా మూ యభిప్రాయము ? చేవశాడాను రెక్సీంచినయెడజ మోక! గృతఘ్ను తాదోవము లేనేలేనని చేను నిరాఘాటమయుగా[ జిప్పయలను.

చందఅ( ! లేకపోవుట గూడనా ?

"కా త్యా--ా రేను. మాత ప్రగోహితులుకాౌని సేనాధిపతులుకోకు. మాపని గంట ఘునో కాని త్రితోయగాదు, మోకుయబంచాంగ. నంబంధముకాని శనత్తాంగనంబంథము లేదు, మోది యాగమ౦తేముకోని యాహ హావతీం తీపు కాదు. విూవృ శ్రి పవి[తము కొని యపవిక్రముకాదు, మూ రాజానమ్‌ నంతే "| తుఫిండన మొనర్చయగువాచకాని బోవ భతుఖుండన మొనక్సువారుకౌవు. రాచేందునళు మోయ మోక్షలక్నని గగాక్పువారు కోని; విజయలక్ష్మిని గహామ్చవారు కారు, ఆటిచో మోరెక్కడ, యుగ వీవు కెక్కడ? మీపనియేది ? వారీపనియేది ? వ్రించిన గహమునళ్‌ శాంతిలచేయుట మోపనిశాని పారిపోయిన శ్యతువ్రను జంపించుట మో పనియా? మిరు చేయగగాసోనిపనిని చేయం డిన యేడల మీమ దోశ మేమున్నది? మోమె గృెకేన్నుత యెక్క-డిది? సేనాధిపతి చేయ

ఢీ] ది తీ యాంకము 9

వలసిశ పనిని జేయలేకపోతినని మోస విచారమెందులకు ! మోపి సేనాధిపతియెప్పుడైన6 జేయయిత్నించునా ! గడచిన నంవత్సేరమున వర్ష కైవముము కలిగినప్పుడు సహ సఘటా భిపేకము మహా జేవమూ రికి. చేయకపోవుటచే నేను రాజాగారియెడలను గృతఘ్నుడ నే తినని సే నాధిపతి మోభించినట్లు మిరు వినియు౦టిరా? ఎవకివిధివారిది; మోస స్యా హ్మణులు_ (బ్రహ్మని పాపఠులు _ సత్యే మాకు బు_ ఆతిధిసంతేర్నణాము మోకువిధి. ఆయలిథ మహా రాజానకు విరోధియెన సే మనక విరోధియెననశ్వే లోకమునకు పకోధియైనసనే వె వై దికకృళ్యమునక్‌ వై వె కమునమ్‌ చం దక ధోరణి శచాబంకారప్రధాగయగు కవికేవలె చెవికిమ్నాత్రమే నర్చు! చున్న దికౌని చి త్రమునకు నర్నుటకేదు, దర్భలుబట్లు ఫ్రరోహితు లె నను రా౭భములే; ఖన్గములనుబట్టు "యోధుశెసను నాజనటు లేం భటతే మంత: పో సామాన్య మే! ఆంక జోను రాజా చెడల గృకేజ్ఞాత జూపవలసినవాచే! చెను! కాదామరి _ రౌ కం పెటిన వానిని కోకటః బొడువవచ్చు- నా! కాని ఈనంగతియు నాలోచశీయమే. మనము (యోహవ్ముణులము_ఆతి;ాసంతేర్పణము ముఖ్యము కెవని -నేనుచెప్పను, అందులో పాపము_ మహా రాజు_మనటల నమ్మివచ్చినవా:డ _మహీప ద్‌ లాగ్‌ మునియున్నవా:డు_ నగి ము పాణ ములో చేత వాలిన చిలుకను బిల్లివాంతే£ ఇటుట తప్పని 'యెజురగనా! సారహారా ! రాజాన కీతండు క్రువేల యమ్యొను? శత్రువే 3 కానండినయుడల దలెం “ట్లుకొందుమే! కన్నుల కదుక్రొంకుమే! ఆయ్యయ్యో! శభువె పోయినాడు ఎంతనంగ్గిం చొచ్చి సె వే నివ్ర_'హు_ -ీవ్ర_హుం హు_నీవ్ర_హు_ కాత్యా (చేతులు జోడిందకొని (ప్రాంపియా! నావలన. నేమి నెగము కలిగను? క్షృమింప్రయ చాసనురాలను. చంద-_--నీ వలన చేగము కలుగ లేడు, నావలన నే సగము కలుగే యున్నది, నిన్ను నేను క్షమించుట కాదు, అందులకు భగవంతుం నన్ను క్షమింపవ లెను. కెత్యా..మావంకి స_ద్బావ్మాణునకు "జీ; మేమి మహాల్మా! చంప నే ని యగగని వవలకొంటిని, ఆతని నిష్పుణే పొమ్మని చెప్పుము. కాశ్యా_౪భ్యంతర మే మి! కాని ఒకు యనె ఇని వదలుకొనుటతోడనే మన (బదుకు కడ చేతనా! మోకీ(క (బావ్మాణకతే ముక్కు లేదుకావున డాని వే్లుకొన లెను. ఇయ యస్తోప వీగముతో(టఎలీదు "“కెచఛన దానిని వదబువొఒవ లను, దయాధర్శ్మ -చముబను వదలు కొనవలెను, చంద్ర_ఆగీ అలీ! ఎమనుచున్నానవ్రు? కాశ త్తమగతులన్నియు నివు వకలుకొనయగవవేశకోవా! చం[ద__-వవలుకొని నేను నరకమునకు[ లోయినప్పుడు “నక్త సాపా నెడల కృతేఘ్ను తే సల చూపీఎ”ివని యమధర్శ రా నన్న డుగా నను రాగి ల్బమెన భాగ్య చెప్పిన మాట చాంటలేక నేను రాజ దోహ మొనక్సిలినని చెప్పవలసిన దా మతి? కా క్యా |పాణప్రీయా! మాటమమాట యంటినని నన్ను నిందింపకటుయ, “నివు నియతెధ్ధిని గవష్నింతుపని పుంగ ₹సూ|తేముతో: [బమాణము. చేనితివే! ఏల రక్షింప

ఇవో, 28 పూర్తీమ

లేకొపోయితి”వని యాధర్మ రాజే నన్నడుగ నాభర్త నాసక్యమును గాపాడలేకపోంి శాండని చెప్పవలసిన దేనా?

చందపోని! ముం జెప్పుడో వెప్పవలసినమాట లిప్పుదేల! ఇప్పుడు వెప్పవల సీక మాటలు కొన్ని యున్నవి శాన బేవరాజు నిటమకమ్మని చెప్పుము,

(కాత్యాయని న్నిష్కమించి చేవరాజుతో[ (బవేళించును) (కేవరాజా (బాహ్మణవేవయున నుండును.)

కాశత్యావత్నా! చేవరాబా! మోనాయనగారికి నమస్యరింప్రుము.

చంద నామ్‌ నమసా్కగము వలదు, నమన్కరించినయెడల చే చాశీర (దింప వల సివచ్చును. మాగాలానకు[ (బబలళ్యతు:డవెన నీకు విజయోస్తు ! అని నీ నాశీర్యడెం తునా? వలదు. చేతులు చోడింపవలదు,

దీవ_ (బావ్మాణులమ్‌ నమస్కరించుట మాకౌచాకము కౌవున నేను నమస రింపవలయును గాని మి యాకీర్యాక[పతిసలమును గోకిశాదు, టన్‌ | నము సారము. నానుదిటిగ్‌ (త తున్న నటగును, మియాశీ ర్యావమును నే శపేశ్నీంపను,

చం[క---అహా ! ఏమి ! వినయములో గర్వము, గర్భములో వినయము, వై రా గగములో వాంగ. వాంగలో వె రాగము గాని క్ష|తియతేములోన | చావా అః ము bp చేమి ? a లాగా వ.

చేవ._ఇడి కూయముు గాత ప్రసాదించిన న్యరూపము=

"కాళ్యా---ఎందుల కై మంచిదని కొం డెసిగయూడ్చి జారుసీగ బెట్టించితిని, -మడలోని బంగాకు మెంటుంగుం బూసల కా" మాల రీయించి రుద్రాక్షల పే ఎత్త 'వెచితిని. దాకిఫ్ట యుద్దోపవీతేము నమ! దోడుగెి మోము తేర్పణకెలమందడు ధర్‌ంచు కటు యజోపవీ తీమువం(8 యొక డొ తేదాని9 వెచితిని, క్షేేతియ నంబంధమగు వెనుకలిగె వ. తీయించి యంగవృస్త్ర శుక టిప్పించితిని, ఫాలమున క్షచందనమును గడిగించి విభూతిని ధరింప[చేసితిని. మోయుంగ రముగూడ__

చంద--కాత్యాయన! త్యతీయునన (భాహ్మణత్వమిప్పించితివా ? సెళాస్‌: ప్‌! పసీస్తునికిం ₹6 (బల కీరవ్య క్తి కివివలె నున్నావు. మహాఘోంతప మనేకళతకహాయనములు గాధినందను (డెనర్పినగాని వసిష్టుండాలేని కిప్పింప(జాలని యసాధారణ (ాహ్ముర్యాము నితేని కవలీల-గా నిప్పించి నావు |

చం ద---పటుజన్నిదపు హుెకయతో, జారుజాటు -మెలు (గతో, బిళ్ళకచ్చ "లెవంగుతో, వాహ్మాణత్వము శుగ్గకై త్రము మోది కవతరి రీప6 జేసితివి,

చేవ__మవాత్మా ! అధ్ధిన్తే పణమేల ? (ఛాహ్మణన్వమూపవే. యవగేరించినది కాని (చాహ్మాణత్వే మవతేరింపలేదు, ఆవతేరింపడు, క్ష్మతియునమ్‌ [బాహ్మణకే ముంతే

Cu సిదెంపదని నే నెజు[గుదును, ఆంతయీల ? జన్మ (ఛావ్మ్శాణులకే లేజిచుగా

BORE లేదుకజా? ఇంక మాలెక్క యుల? (చావ్మాణన్వరూవపమునచ (ాహ్మూ wis మాయము ల్తెమునచు ముం చిము తెమునకున్న య౦ంతకముకం "నెఘ్కువ యెంతేవ మున్నదని యెబు6గుడును,

ద్వి తీ యాంకయము 97

గీ. వాడిని సాలికగుం మధి | సింపకున్న లొట్రమె వెలనగు నూలు ) పోగులేల! డిఫులగొంతు నురిబెట్ట | జూబకున్న నజుత లికువైన కు కాశతు ) సకములేల బూవికంకును నే నధ |) ముండ నటంచు, బుద్ధి లేకున్న నుదుట ( (ది9 పా తొయ్యలుల మె జి త్తంబు ) దుముకునపు పృహమున వెళ్ళకచ్చ | ) బిగింపు బేల | 'జ్వీమరాగనంయుకం (డు ) ద్విజుకకుకాంయ,; వానింజరికినయాతరంజే | _బావ్న్మాణుండు [పాణిహీ ంసావిలోలు: డ్‌) _బావ్మాణుండు పకులు తానన కాశ వాం ) _బావ్నాణుంకు.

చంద (కేనలో) ఆహా |! హృద యశూల ములగు మాల చా[డినాగజే ? ౯జ్వీవకాగసంయు పండు ద్విజుడు కొయి చేను LE షకాగ నంయుకుడను, “(పాణి హింసావిలోలు. డచాప క్నాణుండు? bs [పాణిహింసావిలోలు (యను. మాంకుమిక్కిలి ఆకతిథి పొణీహింసావిలోలు.డను, పకులు తాననుకొనువాయే (చావ్నణుండు” పరాహం విభేదన మొనర్చినవాండను చేను. | పికాళశముగ) కాని చేవకాజా | నికీమంచి మూట బెవకుచెప్పికి,

"కా త్యా-..నాయనా! ఇప్పుడువూ తము వు పదవా.డవా!

చేవ._ఆమ్మా ెద్దవాండ నే, చిన్నవాడనై యుండగ మాగుకవ్రగారు జోధింఛిరిం

గీ, తలియన(కిచుట్టుందో |) కుణత వర్లెల్లు వెన చెట్టులెన( జ్జ బెబ్రలగును దల చెట్లు కాలథక్మ ) మొంవిన వెన్యా. టబెలచెట్లు లెన ) బెద్దచెఃు తంగడీ జీవించియున్నంత $ కనుక, డెలః బడిన మోాసాలసుతు౯౫ై ) చెలకుండు త్రప్పుటకుగులు వేకు | తనయ నె శెవవానిగ[ జేయును 4 బితగతించి.

చం(క--నిజమే "కాని జేవకాజా! మాఘం దప్పుమాట రావలసిన దుక్నోగ

2a పూ రమ

ముండి నితస్సుటడాగు వమూయింకీకిలో[ బడినది. వా కింక నికు_డ రాజుచేనెన శిక్ష తప్పదు; అక్కడి రాబుచేనె చైనం దప్పరు. కొని మాదుగతిక నిచ్చ విచారింపణంహాడదు. నీను మాస శతు[డను. నీకేండ్రి మృతికై శేచావంతయెనం జింతనొంద దగదు. ఆది నాగు రాజకృతస్ను లేయగును, శేవకాజా! మా శ్‌ నంధి. శౌచ్చితిని ? ఈ|గామ మున నెన్నియి! డు చేవ. వమోూయంలే నిగ గనగబుడెచా? _వావ్నాణుల ము. ఫుకో హాళకులముు రాణ విళ్వాసప్మాళులము. ఇప్పు!కివ* నత్వేవంతేల ము, ఒకనికంకీ బడకుండ నొకినిగోట[ బడప-డ జీవయ్యాత( ₹యుచున్నాము. నీమూలమున వినయ వగి?చెన యిల్లాలితో: ౫గలహోంచిగనే? ఇయ వాయిలు వృరినొంరులా! ఏమి చవ కాజా! సివ్ర

7వ మహాశ్నా ! నావలన మోకు గక మకు లేదు, మాయమ్మగా రాక కిందుటచే నింకవణఎ కుంటిని. నే నిప్పుడే పోరుదను.

చంద సీను eas మా కీ యపకృ్ళణి: శేసివివని నే నంటినా! నావలన నూక. గెష్ష మక జలే లేదంటికి, వచ్చినకష్ష మేదో శానేవచ్చెనది. వీనిని జీవ నివారింప గలవా! బ్రహ్మా డేవ్చయు నివారింప. గలడా! స్యామా! సిగను వచ్చిన తొంద౭ యిప్పటి ెదియులేదు. నన్ను క్షమిం చుడు మోకు (క్రమమెచ్చితి], ఆమ్మా పోవునును. మోరునన్ను బ్యుకునికం నెమ్య వమా గాపాడినారు,

చంద్ర ఆమె వుకునివలె నిన్ను గాషపాడినదా? శ్యకునవలె నేను వెడల. గొట్టుదునని నీయభి ప్రాయమా! నేను వెడలణగాట్ర;దగినవాండ నే యని నివనుకొంటివా 7 "కాకులకు బబ్యన్నమిచ్చినవా[డను-దుక]_బకు బలి పెట్తెనవాండను-మహో రాజ వుత్రుః;డ వెన ని కాతిధ్య మాయమండునా! నీన్ర మాకాబానతు శత్రువే? ని [పాముల దీసికొనుట “కారంకు సిసపడియు0డ చేను నిన్ను( గాపాడవలసినదా ? అది కృళఘ్నుత కాడా?? “దనే శేవమ[డనై నీవే నారాజవెన యెడల నీవు నన్ను: గూక్చి యెటనుకొందువు 7 నేవకవ్చ తి తి కాజక్షే మముక్రా ౪కే డా? షర రాజాల నెంటంజెటుకొన్న పుకోహితులక__

కీవ_మోరు నన్నింట: బెటుఫొనవలదు, ఇదివజమ్‌( జేసిన యాదరణమునశే "జీను గృలేజ్ఞాయానై యున్నాను, స్వామోా! దయయు౨ చుతు, ఆమ్మా! సెలవు.

చం(ద__ఉండు చేవరాజా! ఉండు. వెళ్ళవబలదని నేను జెప్పువాండనుగాను. ముఖ్యముగా నెళ్ళవచ్చును. కొని నిను వీథొలోనికి బోవగ నే యెవ్యకెన రాజభటులు నిరాయుధుడవెన నిన్ను. దై వధించినయెడల నటి షాపము నాదాయుండకా? (బతు యోగ మున్న వాకు [బకుషదుయు; చావనున్న వారు చత్తుగు. అందుబకు విచాకించువా. డనుగానునుమూ! ఆందులో ss చేనుభా తిగావిచారింపయగరు, కాని నీవధమువలబన నాగం చాపమేలకావలయును! నివు వీగాలోనికిః: బోవటచతనే గదా వాము నిన్ను!

జంషప్రుయు? నికర paras లీయవల సిన చేను__హు, ఆతి*వెన సీర కముగో

వాగ వారా!

చవ. _్రావ్మాగా వేషమున నన్నెవ్వ రానవాలు పటలేరుు అదిగాక ర్‌

వగ తీ యాంకము ap

నాయొద్ద భటుని దుస్తున్నది- నా కెంలేమ్మాతమును భయముశేదు. సెలవింకు,

కాశ్యాపాాగాథా! మనగతి యెట్లున్న నట్టగును,. ఉండదుమని. బిడ్దతోం చెప్పుడు.

చం[క---ఆ:' ఎంతమాట? ఉండుమని వెస్పనా! ఆతనికి చేను దోడుపడి మాయచే మనరాదాను వధింపుపుని ఎగ ఎపచా' అతని నింహాసనయుగు నితేని గూమ్బండC బెటెంపనా! ఇ£౯క ముందీతినికి. నాగోహి వాత్మేముగహాదు నారంఖైం పనా?

చేవ. మహాత్మా! భవిష్యక్తున “నేక యెటగకో యెవ్యరికిని చెలియదు. శాని యిప్పటికి క్షమించి నాకు ₹లవీయవలయును, నేను బోవుచున్నాకు.

చం| చేవశాజా! ఆగమము = పొమ్మానమండ నే పోవుట తగునా?

చేవ... ఉఈండుమని చెప్పకపోవుట పొమ్మనుటవంటిది కాదా? స్వామా! ఆది గాక పొమ్మని కంకో క్‌గాః గరినో శ్రా జెప్పువణంమందడవలసినపని యీయున్నది ?

చం|ద__ఆతిశవికా డా! వచ్చువ?కే నియివ్షము కాని పోవుట సీయిస్షమను కొంటివా? అడి గాక కంకో క్లీగా( గగనో కిగాః చెప్పవ ౧కు ం౦డావల సినపని మీమున్న దం కవి, వు నాస్టితినిణుట్రి యట్లు కంనో క్‌గాం జొప్పవల సినపని యున్నకండువా చేదా! నోనే పుకోహీతు!డనుక్రో- చే "జీవకాణాను. ఆటుశీవందడువా లేదా? ఆలోచించు కొని చెప్పుము. అటూరక చూచుటకాదు. రీరికగా నాలోదించుకొనుము,

రెవ__మహాత్నా! పొమ్మని చెప్పవలసినబే, తప్పకుండ బొమ్మని చెప్పవల సినడే! కావున చేను బోవుచున్నాను. ఆమ్మా! దయయుంచుము (పో లోవును)

చంద్ర? _ ' 'ఆడువచ్చి) కకత మింటికి వల్చిశ యతిని-_-్కపాణము అజ చేతిలో, బెట్రికొని పారిపోయివచ్చిన యతిగుని___ఆదరింతునని యానపెట్ర యింక నేళ్ళ నాఖార్య క్రవాళ్సల్యముతో నాదరించిన యతిధని__ బట్రపగలు దావాతీగ్గమెన నీయ కుండ నడేవీధిని శ్మతుమధ్యమునణుడునట్లు మెడబట్రిగెంటిన శాకగవాదినతకములు నామె డమ్‌ జాట్ల[బెటి నీనే తుబ్రున బరు తెదవా! నొమాటయయేమియో చెప్పీ మజిపామ్ము, నీవు హూం! (బవేశంచినందులరు మాకుతే తగు బవాడుట మీ “గల కూ?

చెవ__దోష మేమున్న నదియం కయు నాది. మోకు నన్ను[ బొమ్మనలేదు. ఆకి నికాకరణవోషము మో శేదెయులేదు, నాయంతట నేనుం బోవుదున్నాను. తెలిసి సినచో స్వామో |

చంద గాక నచ్చలేదు, లేరు, sess విదివజుకే పోలేక వోతివాా ఇంత సేచేలయుం కివి? ఇన్ని వేనముబేల చేసినవి? నన్ను( జూచుట శేల వచ్చి తివి? నాదర్శన మేమి చంద్ర శేఖికదర నమా?

[ నేపథ్యమున) చం[దశేఖకస్వామో ! చంద శేఖఘగస్వామా !

కె త్యా---ఎవకువారు?

[నేప థ్యమున) సేనాధిపతి భటులతో దగ్శ నాక మె వచ్చి యున్నా (డు.

కాశ్యా_సే! కలువు [దీఇక నుంకుకు.

చంక-__నాయనా! చేవరాజా! నిన్ను ఆంవుటకై వచ్చియున్నాకు. జడువఘము

9D వూ ర్తి

న్యాపాణములు సీకిచ్చెదను. శేనింకటితో రాజరోేహిని, కాజ్యవోహిని. ఇయ నెన్ని సత్యము లాడవలయున్నో రొన్నిపాపములు చేయవల సీయుండునో; యీ ఫ్ర నా

మాము దాగగు. రాజా నన్ను సాధ్గిందును. ఈయిల్లుడగు [బెటి చును. రాజుచేతిలో నాసు€ జావు నిశ్చోయము. పకఠానవమునకు పెట టక్‌, [పాణాపాయమునమ్‌ జంకక్‌ పాపమునకు వెనురీయక్క నిన్ను! వేష పటితిని, వళళ “కుమిచ్చితి9. సీను కతుండవే యగు దరువు, కాని యఫ్యాగకు;డవెతివి, ళరణార్డివై తివి. నాఫార్యళపథమును నేను జెలింపక కప్పరు, రాజవైన నీవలన. (బతిఫల చే మోన నపేక్నించి నేలు నే సీితెవనుకొంటివేమో ? నాకటెయా: నలేదు. చేను గన 'వాదసిదుండను, చాకు నమ్బర్సిగ బరగారమున్నది. ని విక్కాడ నుండీ పోయునపీకప కాబా మిమ్మేమిచే చసినశునరే; ఏమో “ఇెస్పబోశ చున్నాను, ఏమెయు (్రతివాక్యమాడనస్‌ు. అడకము.ఇయ నేను దలువు ద్రీశెదను. | జెగవంకయజూచి) కాత్యాయని! ఎందుకన మంచిది. నీవు జేవరాదాను వెంటంచెట్టుకాని లోనికి. గొమ్ము ఊం. కాదు నేనే "లోనికి వ్రదును. మోశే యిచ్చట నుండు [కు చూడకు కాత్యా యనీ ఇటురా (చవిలో చేదియో గఫ్పుట నఫిన ఇంంచును)

కౌతా చిత్శము,

చంద్ర డేవరాశా! సి వూరే చూగుచుండవలయును గాని మేయెయు మాట లాండంగాడాగు నుకూ.

చేవ.చి గ్ర చు,

చంద [ని యమ్మైమిం దును.)

కాశ్యా(కేలు నుంయుట నఖినయించి) (కంరదాసా లోనికి రమ్ము,

[కంక వాసు ను |పఫవేశిం దును.)

[శీకం---భటులాశకా |! వూర గుమ్మ ములో నే యుండుయకు. ఆమ్మా! స్వామిగా శేమి చేయుచున్నారు?

"కెత్వా--- మాధ్యాహ్న్నక కృత్యములు నిర్వహిం౧చుకొనుచు£ బూదాశాలలో నున్నారు.

గ్రీకం=ఆప్పడే రెందుయానుములు కాంటినడికకా! ఆవి యెప్పటికిం బూ క్రి యగును ?

"కా త్యా-...ఇప్పుజే పూ ర్‌ యగును.

త్రీకం---(పతిదిన మాసరికి భోజన మొనమృృచుం డెకువాను కౌ(భోేలును, ఈదిన మింఠే యాలస్య మేల చేసితిక?

కాఠళ్యాగాయగా బుగ్ధిహీనులకౌ ర్యారంభము బవ లె (బాహ్మాణుల భోజనము చెప్పుడు వేగదాణిన కరువాతనే కదా! ఆందులో ఎకోహీతునింటి భోజనములు చెప్పెనేల? ఆంగుపై నీగినమున నిచిన్నవాని తండి మృతేతి ఇకాడను,

శ్రీకం-- ఆటు లైన స్వామిగా ర్‌కీట 6 చెకి రారుకాౌ[బోలు. ఆచిన్నవా. డొవరమ్మా.

కాశ్వాఅతే [డు